Hebah Patel: చీరలో హెబ్బా పటేల్, చూస్తే అబ్బా అనాల్సిందే!
Anjibabu Chittimalla
Updated at:
14 Sep 2024 11:28 AM (IST)
1
తెలుగులో పలు సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది హెబ్బా పటేల్. Photo Credit: Hebah P/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘అలా ఎలా‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా, ‘కుమారి 21ఎఫ్’ తో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Hebah P/Instagram
3
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. Photo Credit: Hebah P/Instagram
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. Photo Credit: Hebah P/Instagram
5
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాలు చూసి అబ్బా అంటున్నారు. Photo Credit: Hebah P/Instagram