Hebah Patel: ట్రెండీ లుక్ లో హెబ్బా పటేల్, మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్
‘కుమారి 21ఎఫ్‘ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. Photo Credit: Hebah P/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతొలి సినిమాలోనే అందాల కనువిందుతో ఆకట్టుకుంది. Photo Credit: Hebah P/Instagram
యూత్ తో మంచి క్రేజ్ లభించినా, పెద్దగా అవకాశాాలు మాత్రం రాలేదు. Photo Credit: Hebah P/Instagram
‘ఈడోరకం ఆడోరకం‘, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా‘ లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Hebah P/Instagram
ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. Photo Credit: Hebah P/Instagram
ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు ఏమీ లేవు. Photo Credit: Hebah P/Instagram
సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. Photo Credit: Hebah P/Instagram
తాాజాగా ఈమె షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Hebah P/Instagram