Hansika Motwani Photos: నడి సంద్రంలో హన్సిక అందాల కనువిందు
ABP Desam
Updated at:
20 Mar 2023 07:24 PM (IST)
1
‘దేశముదురు‘ ముద్దుగుమ్మ హన్సిక ఈ మధ్యే పెళ్లి చేసుకుంది.Photo Credit: Hansika Motwani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
చిన్ననాటి స్నేహితుడు సోహెల్ ను మనువాడింది. Photo Credit: Hansika Motwani/Instagram
3
పెళ్లి తర్వాత అమ్మడు మరింత అందంగా తయారయ్యింది. Photo Credit: Hansika Motwani/Instagram
4
తాజాగా నడి సంద్రంలో నిల్చొని అందాల విందు చేసింది.Photo Credit: Hansika Motwani/Instagram
5
చక్కటి స్మైల్ తో నెటిజన్లను ఆకట్టుకుంది.Photo Credit: Hansika Motwani/Instagram
6
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Hansika Motwani/Instagram