Faria Abdullah: ట్రెండీ లుక్ లో ఫరియా అబ్దుల్లా- చూపులతోనే మత్తెక్కిస్తోందిగా!
'జాతిరత్నాలు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. Photo Credit: Faria Abdullah/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలాయర్ చిట్టిగా ఈ సినిమాలో అభిమానులను ఎంతగానో అలరించింది. Photo Credit: Faria Abdullah/Instagram
ఆమె అమాయకత్వానికి, స్టన్నింగ్ స్మైల్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. Photo Credit: Faria Abdullah/Instagram
ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'బంగార్రాజు', 'రావణాసుర','లైక్ షేర్ సబ్‌స్కైబ్' లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram
అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.Photo Credit: Faria Abdullah/Instagram
ప్రస్తుతం 'అల్లరి' నరేష్ హీరోగా రూపొందుతున్న 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో ఫరియా హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Faria Abdullah/Instagram
తాజాగా దుబాయ్ లో జరిగి గామా 2024 అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నది. Photo Credit: Faria Abdullah/Instagram
రెడ్ కార్పెట్ మీద ఫరియా అబ్దుల్లా రెడ్ డ్రస్ లో సందడి చేసింది. Photo Credit: Faria Abdullah/Instagram