Chandini Chowdary Photos: 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..
(Photo Courtesy: Instagram) షార్ట్స్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరికి సినిమా అవకాశాలు వచ్చాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo Courtesy: Instagram) హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.
(Photo Courtesy: Instagram) గతేడాది 'కలర్ ఫోటో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
(Photo Courtesy: Instagram) ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమా సక్సెస్ అయింది.
(Photo Courtesy: Instagram) దీంతో చాందినికి మంచి గుర్తింపు వచ్చింది.
(Photo Courtesy: Instagram) ఇప్పుడు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
(Photo Courtesy: Instagram) తెలుగమ్మాయి కావడంతో గ్లామర్ షోకి దూరంగా ఉంటుందని అనుకుంటున్నారని.. తరచూ హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
(Photo Courtesy: Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నారు.
(Photo Courtesy: Instagram) గ్లామర్ షో విషయంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా తెగ ఫోజులిచ్చింది.
(Photo Courtesy: Instagram) చాందిని చౌదరి హాట్ ఫోటోలు..