కొంటె చూపుతో కవ్విస్తున్న కేథరిన్ థ్రెసా
ABP Desam
Updated at:
25 Jun 2023 02:59 PM (IST)
1
కన్నడ సినిమా ‘శంకర్ ఐ.పి.ఎస్’ తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కేథరిన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తర్వాత ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో నటిస్తోంది.
4
హీరోయిన్ గానే కాకుండా కథకు బలం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది.
5
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది.
6
లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
7
ఇటీవల ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.