Ashika Ranganath: చీరలో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్
ABP Desam | 10 Mar 2023 08:55 PM (IST)
1
శాండిల్ వుడ్ లో వెలుగు వెలిగిన ఆషికా, ఇప్పుడు టాలీవుడ్ లోనూ మెరుపులు మెరిపిస్తోంది.
2
కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అమిగోస్’ చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.
3
అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
4
తెలుగు, కన్నడలో పలు ప్రాజెక్టులు చేస్తోంది.
5
తాజాగా ఆషికా పోస్టు చేసిన శారీ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.