Anikha Surendran: శారీలో అనిఖా సురేంద్రన్- చూస్తే చూపు తిప్పుకోలేరు!
బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది అనిఖా సురేంద్రన్. Photo Credit: Anikha surendran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలయాళంతో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Anikha surendran/Instagram
‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది. Photo Credit: Anikha surendran/Instagram
ఈ సినిమా పెద్దగా అలరించకపోయినా, అనిఖా నటనకు ప్రశంసలు లభించాయి. Photo Credit: Anikha surendran/Instagram
రీసెంట్ గా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే సినిమా చేసింది. Photo Credit: Anikha surendran/Instagram
ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram
కథకు అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్లు చేశానని అనిఖా చెప్పుకొచ్చింది. Photo Credit: Anikha surendran/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన శారీ ఫోటోలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి.Photo Credit: Anikha surendran/Instagram