Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
వరుస సినిమాలో ఫుల్ బిజీ అయ్యింది అనసూయ.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈమె కీలక పాత్రలో నటించిన ‘విమానం‘ సినిమా త్వరలో విడుదల కానుంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించి మెప్పించింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
హాఫ్ జాకెట్ లో చేతిలో పూలతో ఆకట్టుకుంటోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
అందం అంటే నీదే అనసూయ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది అనసూయ.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram