Ananya Panday: 'లైగర్' బ్యూటీ స్టైలిష్ అవతార్.. చూపు తిప్పుకోలేరు..
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకిబాగా ట్రోల్స్ పడ్డాయి. (Photo courtesy: Instagram)
అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. (Photo courtesy: Instagram)
రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. (Photo courtesy: Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Instagram)
కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. (Photo courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Instagram)