✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aashu Reddy : అచ్చమైన తెలుగమ్మాయిలాగా మారిన అషూరెడ్డి.. ట్రెడీషనల్​ లుక్​లో అందంగా ఉందిగా

Geddam Vijaya Madhuri   |  21 Nov 2024 02:22 PM (IST)
1

అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. బ్లూ కలర్ శారీ, పర్పుల్ కలర్ బోర్డర్​, బ్లౌజ్​తో పెయిర్​ చేసింది అషూ. (Images Source : Instagram/Aashu Reddy)

2

చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. చేతులకు గాజులు వేసుకుని.. సింపుల్ చైన్​తో అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. అందంగా, స్టైలిష్​గా కనిపించింది ఈ భామ. (Images Source : Instagram/Aashu Reddy)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Srivaari Darshanam chala baga aindi.. I'm happy ❤️🌟 #ashureddy #tirumala #powerfulplace #positiveenergy #blessed అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)

4

ట్రెడీషనల్ లుక్​లో చాలా అందంగా ముద్దుగా, బొద్దుగా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్లు నింపేస్తున్నారు. (Images Source : Instagram/Aashu Reddy)

5

అషూరెడ్డి స్టైలిష్ లుక్​లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాషన్ ప్రేమికులు ఈమెను ఫాలో అవుతూ ఉంటారు. (Images Source : Instagram/Aashu Reddy)

6

అషూ బిగ్​బాస్​లోకి వెళ్లింది. రెండుసార్లు లోపలికి వెళ్లినా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. యేవమ్ అని సినిమాలో కూడా కనిపించింది అషూరెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aashu Reddy : అచ్చమైన తెలుగమ్మాయిలాగా మారిన అషూరెడ్డి.. ట్రెడీషనల్​ లుక్​లో అందంగా ఉందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.