ఆనందం పట్టలేక ఐశ్వర్య రాయ్ ను హగ్ చేసుకున్న అభిషేక్ బచ్చన్, ఫోటోలు వైరల్
ABP Desam
Updated at:
19 Dec 2022 03:57 PM (IST)
1
ఇటీవల ప్రో కబడ్డీ ఫినాలే మ్యాచ్ ముంబైలో జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ మ్యాచ్ చూడటానికి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అభిషేక్ బచ్చన్.
3
భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్య తో కలసి మ్యాచ్ చూశారు.
4
తన టీమ్ జైపూర్ పింక్ పాంథర్ టైటిల్ ను గెలుచుకుంది.
5
తన టీమ్ టైటిల్ గెలవడంతో ఆనందంలో మునిగిపోయారు.
6
ఆనందం పట్టలేక భార్య ఐశ్వర్యను హగ్ చేసుకున్నారు.
7
ఐశ్శర్య ను హగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
8
ఈ ఫోటోలతో ఇటీవల వారి ధాంపత్య జీవితంపై వస్తోన్న పుకార్లకు చెక్ పడినట్లైంది.
9
ఐశ్వర్య-అభిషేక్ 2007 లో పెళ్లి చేసుకున్నారు.
10
వీరికి 2011 లో ఆరాధ్య పుట్టింది.