✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!

ABP Desam   |  30 Nov 2023 01:14 PM (IST)
1

తెలంగాణ ఎన్నికల వేళ కొంత మంది ఓటు వేయకుండా ఈ సెలవు రోజును ఇతర పనులకు వాడుకుంటున్నారు.

2

ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా, వాళ్ల బాధ్యతను గుర్తు చేసేలా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తీరు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది.

3

లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు.

4

గచ్చిబౌలి ప్రాంతంలోని GPRA క్వార్టర్స్ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది.

5

ఇలా ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్న వారు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడానికి పోలింగ్ బూత్ కు వచ్చారు.

6

వీల్ చైర్‌లో పోలింగ్ బూత్ కు వచ్చిన పెద్దాయన

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎలక్షన్
  • ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.