✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!

ABP Desam   |  16 Aug 2022 04:22 PM (IST)
1

భారతీయులు సుదూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఎంచుకొనే రవాణా సాధనం రైలు! ఒకప్పుడు రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.

2

సాంకేతికత అభివృద్ధి చెందడంతో రైలు లైవ్‌ రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవడం ఇప్పుడెంతో సులువు. ఇందుకోసం ప్రత్యేకంగా రైల్వే యాప్‌లే అవసరం లేదు. మీ మొబైల్‌లో డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ పేటీఎం (PayTm) ఉంటే చాలు!

3

పేటీఎం ద్వారా రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిసిందే. అలాగే రన్నింగ్‌ స్టేటస్‌ కోసం టికెట్‌ బుకింగ్‌లో ట్రైన్‌ టికెట్స్‌పై ట్యాప్‌ చేయాలి. అందులో సెర్చ్‌ ట్రైన్స్‌ కింద పీఎన్‌ఆర్‌ పక్కన ట్రైన్‌ స్టేటస్‌ కనిపిస్తుంది.

4

ట్రైన్‌ స్టేటస్‌ నొక్కితే సెర్చ్‌ ఆప్షన్‌ వస్తుంది. అందులో మీకు కావాల్సిన రైలు సంఖ్య లేదా రైలు పేరు ఎంటర్‌ చేయాలి. దాని కింద బోర్డింగ్‌ స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రయాణించే తేదీనీ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత చెక్‌ లైవ్‌ స్టేటస్‌పై నొక్కితే చాలు.

5

లైవ్‌ రన్నింగ్‌ స్టేటస్‌తో పాటు రైలు ఏ స్టేషన్‌కు ఎన్ని గంటలకు వెళ్తుంది? ఎంత సమయం ఆలస్యమవుతుందో సైతం పేటీఎం యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • పర్సనల్ ఫైనాన్స్
  • Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.