✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bank Holidays: కస్టమర్స్‌ అలర్ట్‌! వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!

ABP Desam   |  25 Mar 2022 07:28 PM (IST)
1

బ్యాంకులకు శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.

2

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం శనివారం, ఆదివారం సాధారణ సెలవులు.

3

బ్యాంకులను ప్రైవేటీకరించడం మానుకోవాలని ట్రేడ్‌ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. బ్యాంకింగ్‌ లాస్‌ అమెండమెంట్‌ బిల్‌-2021ను విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నాయి.

4

తమ డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం, మంగళవారం యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆ రెండు రోజులు ప్రభుత్వ బ్యాంకులు పని చేయవు. ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.

5

ఈ నాలుగు రోజులు నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ సేవలు కస్లమర్లకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేసినప్పటికీ కొన్ని సెలవు దినాల్లో ప్రైవేటు బ్యాంకులు పనిచేయనున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • పర్సనల్ ఫైనాన్స్
  • Bank Holidays: కస్టమర్స్‌ అలర్ట్‌! వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.