✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

TATA Punch: అదిరిపోయే లుక్ తో టాటా పంచ్..తక్కువ ధరలో సూపర్ కారు

ABP Desam   |  22 Oct 2021 06:28 PM (IST)
1

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మనదేశంలో కొత్త ఎస్‌యూవీ కారును లాంచ్ చేసింది.(Image Credit/TATA Punch Twitter)

2

టాటా పంచ్ ఎస్‌‌యూవీ. దీని ధర మనదేశంలో రూ.5.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది.(Image Credit/TATA Punch Twitter)

3

ఈ కారులో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టివిటీ సూట్, ఏడు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్నాయి.(Image Credit/TATA Punch Twitter)

4

ఇందులో 366 లీటర్ల బూట్ స్పేస్, 187 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండనున్నాయి.(Image Credit/TATA Punch Twitter)

5

ఇందులో 1.2 లీటర్, త్రీ సిలెండర్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను అందించారు. 85 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం పీక్ టార్క్ కూడా ఇందులో ఉన్నాయి.(Image Credit/TATA Punch Twitter)

6

ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ కూడా ఇందులో ఉన్నాయి. ఏఎంటీ వేరియంట్లలో ట్రాక్షన్ ప్రో మోడ్ కూడా ఉంది.(Image Credit/TATA Punch Twitter)

7

టాటా అల్ట్రోజ్ ప్లాట్‌ఫాంపై పంచ్‌ను రూపొందించారు.(Image Credit/TATA Punch Twitter)

8

ఈ కారు బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి. డెలివరీ కూడా త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.(Image Credit/TATA Punch Twitter)

9

ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, పుష్ బటన్ స్టాప్/స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టూ డ్రైవింగ్ మోడ్లు కూడా ఇందులో ఉన్నాయి.(Image Credit/TATA Punch Twitter)

10

గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీని కూడా ఇది సాధించింది.(Image Credit/TATA Punch Twitter)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • TATA Punch: అదిరిపోయే లుక్ తో టాటా పంచ్..తక్కువ ధరలో సూపర్ కారు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.