ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • Mahindra Scorpio N Pics: అదుర్స్ అనిపించే లుక్‌తో కొత్త స్కార్పియో - ఎలా ఉందో చూసేయండి!

Mahindra Scorpio N Pics: అదుర్స్ అనిపించే లుక్‌తో కొత్త స్కార్పియో - ఎలా ఉందో చూసేయండి!

ABP Desam Updated at: 27 Jun 2022 09:26 PM (IST)
1

మహీంద్రా తన మోస్ట్ అవైటెడ్ కొత్త స్కార్పియో ఎన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8, జెడ్8ఎల్ ట్రిమ్స్‌లో ఈ స్కార్పియోను మహీంద్రా తీసుకువచ్చింది.

3

ఈ కొత్త స్కార్పియో-ఎన్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

4

ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే ఇది పెద్దదిగా ఉండటమే కాకుండా లుక్ కూడా ప్రీమియం తరహాలో ఉంది.

5

దీని షాక్ అబ్జార్బర్లలో ఎంటీవీ సీఎల్ టెక్నాలజీని మహీంద్రా అందించింది. ఈ విభాగంలో ఈ తరహా టెక్నాలజీని అందించడం ఇదే మొదటిసారి. దీని ద్వారా రైడ్ మరింత కంఫర్టబుల్‌గా ఉండనుంది.

6

కొత్త 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను ఇందులో అందించారు. మహీంద్రా అడ్రెనాక్స్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది.

7

సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. హ్యుండాయ్ అల్కజార్, టాటా సఫారీలతో స్కార్పియో ఎన్ పోటీ పడనుంది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.