✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

అకారణ భయం, అనవసర ఆందోళన, నిద్ర పట్టకపోవడం..ఇవి దేనికి సంకేతమో తెలుసా?

RAMA   |  06 Aug 2025 08:00 AM (IST)
1

జాతకంలో కేతువు దశ నడుస్తుంటే మనసు ఎప్పుడూ పని విషయంలో అయోమయంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి సమస్య కూడా వేధిస్తుంది.

2

సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. అందరిలో కలవకుండా ఒంటరిగా ఉండిపోతారు

3

కారణం లేకుండా భయం లేదా ఆందోళన పరిస్థితి ఉంటుంది.

4

కేతువు ప్రతికూల ప్రభావం వల్ల అబద్ధాలు చెప్పేవారిని నమ్మి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు

5

జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తుచేసుకోవడం, అనవసర ఆందోళన చెందడం జరుగుతుంటుంది

6

నిద్ర పట్టకపోవడం లేదా నిత్యం భయంకరమైన కలలు రావడం కూడా కేతువు దశ వల్లే అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • అకారణ భయం, అనవసర ఆందోళన, నిద్ర పట్టకపోవడం..ఇవి దేనికి సంకేతమో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.