✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mangal Gochar 2025: వృశ్చిక రాశిలోకి మంగళుడు! మిథునం సహా ఈ 5 రాశులవారిని అదృష్టం వరిస్తుంది

RAMA   |  28 Oct 2025 12:47 PM (IST)
Mangal Gochar 2025: వృశ్చిక రాశిలోకి మంగళుడు! మిథునం సహా ఈ 5 రాశులవారిని అదృష్టం వరిస్తుంది

Mars Transit 2025

1

అక్టోబర్ 27న మంగళుడు తులారాశి నుంచి తన సొంతరాశి అయిన వృశ్చికంలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 7 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళుడు తన సొంత రాశిలోకి తిరిగి వచ్చినప్పుడు రుచక రాజయోగం ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం వల్ల వ్యక్తి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉన్నత పదవి, ధన సంపద, నాయకత్వ సామర్థ్యంలో పెరుగుదల ఉంటుంది.

2

మంగళుడు మిథున రాశి నుంచి ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తారు..ఆదాయం పెరుగుతుంది.

3

కన్యా రాశి మూడవ స్థానంలో కుజుడి ప్రవేశం ఈ రాశివారికి మంచి జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులకు దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. సాధారణంగా మంచి ఫలితాలే ఉంటాయి.

4

మకర రాశి నుంచి 11వ స్థానంలో కుజుడు సంచరించనున్నాడు. ఈ సమయం మకర రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమయం

5

కుంభ రాశి వారికి దశమ భావంలో కుజుడి సంచారం మంచి చేస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. మునుపటి కంటే ఎక్కువ దృష్టితో కష్టపడి పనిచేస్తారు. కార్యాలయం లేదా వ్యాపారంలో మీ ప్రయత్నాలను ప్రశంసిస్తారు. మీ లక్ష్యాన్ని వేగంగా సాధిస్తారు.

6

మీన రాశిలో తొమ్మిదవ స్థానంలో అంటే అదృష్టం, యాత్రలకు సంబంధించిన స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి . మీ తెలివితేటలు ఆచరణాత్మక ఆలోచనల వల్ల ప్రతి కష్టమూ సులభమవుతుంది. వివాదం లేదా అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • Mangal Gochar 2025: వృశ్చిక రాశిలోకి మంగళుడు! మిథునం సహా ఈ 5 రాశులవారిని అదృష్టం వరిస్తుంది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.