✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Horoscope Today 14th December 2022: ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు

RAMA   |  13 Dec 2022 07:38 PM (IST)
1

మేష రాశి: మీ మనసును స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం వల్ల ఈ రోజు అన్నింటా సక్సెస్ అవుతారు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు మంచి రోజు.అనుకున్న ప్రకారం పనులు పూర్తిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం.

2

వృషభ రాశి: ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆఫీసు పనులు రోజువారీ కంటే మెరుగ్గా చేస్తారు. తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

3

మిధున రాశి : ఈ రోజు మీరు చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు నాయకత్వ పాత్రలో ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో మీరు విజయం సాధిస్తారు. ఇంటి వద్ద ఒక ఈవెంట్ లేదా పండుగను నిర్వహించడంలో మీరు పాల్గొంటారు.

4

కర్కాటక రాశి : మీ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీలో మంచిని కాకుండా చెడుని మాత్రమే చూసేవారికి దూరంగా ఉండండి. నిరుద్యోగులకు శుభసమయం.ఎరుపు రంగు ఈ రోజు మీకు కలిసొస్తుంది. సమస్యలకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది ఆలోచించండి

5

సింహరాశి: ఈ రోజు మీకు సాధారణ ఫలితాలున్నాయి. తోబుట్టువుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. క్రమరహిత దినచర్య కారణంగా కాస్త బద్దకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

6

కన్యా రాశి : ఈ రోజు మీరు ఒక కొత్త పనిని నేర్చుకునే అవకాశం పొందుతారు. భవిష్యత్తులో దీని ప్రయోజనాన్ని తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చేయండి. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభసమయం. అదృష్టం కలిసొస్తుంది

7

తులా రాశి: రు మీ జ్ఞానాన్ని మరింత సుసంపన్నం చేస్తూనే ఉంటారు. వ్యాపార భాగస్వాములు, మిత్రుల పట్ల పూర్తి గౌరవం కలిగి ఉంటారు. మీ ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది గమనించండి. ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

8

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి.

9

ధనుస్సు రాశి: ఈ రోజు వ్యాపారంలో రిస్క్ తీసుకోపోవడం మంచిది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. చెల్లంచాల్సిన మొత్తం క్లియర్ చేసుకోవడం మంచిది. ప్రత్యర్థులు, పోటీదారులు మీకు హాని చేయలేరు. ఆరోగ్యం బావుంటుంది. మానసికంగా కొంత డల్ గా ఉంటారు.

10

మకర రాశి: మీపై మీకున్న నమ్మకాన్ని కొనసాగించండి. గ్రహాలు మీకు అననకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.జ్ఞానానికి సంబంధించిన రంగంలో బాగా రాణిస్తారు.

11

కుంభ రాశి : ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన వార్తలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు సామాజిక రంగంలో ప్రశంసలు పొందుతారు. స్నేహితుడి నుంచి మద్దతు పొందుతారు.

12

మీన రాశి: ఈ రోజు మీరు ఆప్యాయతతో కూడిన ప్రేమను పొందుతారు. కొత్త వ్యాపార సంబంధాలు ఖరారు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. వాతావరణం నెలకొంటుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • Horoscope Today 14th December 2022: ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.