✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Budh gochar 2025: పుష్యమి నక్షత్రంలో బుధుడు - ఈ రాశులవారు ఏరంగంలో ఉన్నా రాణించేస్తారు!

RAMA   |  30 Jul 2025 08:30 AM (IST)
1

జూలై 29న బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించాడు. బుద్ధి, వాక్కు, కమ్యూనికేషన్, నైపుణ్యం , వ్యాపార కారకుడు అయిన బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు చేకూర్చుతోంది..ఈ ప్రయోజనాలు 25 రోజుల పాటు ఉంటాయి

2

పుష్యమి నక్షత్రానికి అధిపతి శని మహారాజు. ఈ రాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు ప్రవేశించినప్పుడు ఇది అనేక రాశుల వారికి విజయానికి ద్వారాలు తెరుస్తుంది.

3

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు శని నక్షత్రంలో ప్రవేశించడం 50 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం బుధుని ఈ నక్షత్ర మార్పు మిథునం, కన్య , ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

4

మిథున రాశి (Mithuna) - పుష్యమి నక్షత్రంలో బుధుడు ప్రవేశించడం వలన ధనం, కుటుంబానికి సంబంధించిన లాభాలు పొందుతారు. ఈ సమయంలో వృత్తిపరంగా, కుటుంబపరంగా ఆనందం ఉంటుంది

5

బుధుడు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించడం కన్యారాశివారికి లాభాన్నిస్తుంది. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు

6

బుధుడు నక్షత్ర మార్పు తులారాశివారికి వృత్తి , సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి, గౌరవం పెరుగుతుంది

7

ధనస్సు రాశివారికి కూడా బుధుడి సంచారం ప్రయోజనం చేకూర్చుతుంది. 25 రోజుల పాటు మీకు అదృష్టం కలిసొస్తుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగంలో సత్ఫలితాలు సాధిస్తారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • Budh gochar 2025: పుష్యమి నక్షత్రంలో బుధుడు - ఈ రాశులవారు ఏరంగంలో ఉన్నా రాణించేస్తారు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.