In Pics : కడప అమీన్ పీర్ దర్గాలో చాదర్ సమర్పించిన సీఎం జగన్
ABP Desam | 23 Dec 2022 05:48 PM (IST)
1
కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్... అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు.
2
అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ కు దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ స్వాగతం పలికారు
3
అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
4
అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు
5
అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్
6
చాదర్ సమర్పించిన సీఎం జగన్
7
సీఎం జగన్
8
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దర్గా పీఠాధిపతి
9
కడప అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్
10
సీఎం జగన్ తో పాటు మంత్రులు ఆదిమూలపు, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
11
సీఎం జగన్