In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్
వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
వైఎస్ఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం జగన్
పార్నపల్లి రిజర్వాయర్ పరిశీలిస్తున్న సీఎం జగన్
పార్నపల్లి రిజర్వాయర్ వద్ద సీఎం జగన్
పార్నపల్లి రిజర్వాయర్
వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జిల్లాలోని లింగాల మండలం పార్నపల్లి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో రూ. 6.50 కోట్ల అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.
వైయస్ఆర్ జిల్లా పార్నపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.
రిజర్వాయల్ సీఎం జగన్ బోటింగ్
బోటింగ్ లో రిజర్వాయర్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
సేఫ్టీ కోట్ ను ధరిస్తున్న సీఎం జగన్
వైయస్ఆర్ జిల్లా పార్నపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.
రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీని వీక్షించిన సీఎం జగన్