ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికులు చేపట్టిన మహాధర్నాలో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టంచేశారు
పార్టీలకు అతీతంగా పోరాటం చేసి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేయడానికి తాను ముందు నిలబడతామని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల మహానిరసన కార్యక్రమానికి సీపీఎం నేతలు మద్దతు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేపట్టారు
Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
Gangamma Jatara Photos: విశాఖలో ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతర ఫొటో గ్యాలరీ
YSRCP Samajika Nyaya Bheri Yathra: ఉత్సాహంగా సామాజిక భేరీ యాత్ర- చేసింది చెబుతూనే విపక్షాలపై వైసీపీ విమర్శలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics: సింహాచలంలో మంత్రి విడదల రజిని, కప్ప స్తంభం వద్ద ఫోటోలు
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Udaipur Murder : అమరావతిలో ఉదయ్‌పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్ఐఏ !
Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత