International Yoga Day : విశాఖ చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- గ్రాండ్ వెల్కమ్ చెప్పిన సీఎం, డీసీఎం, మంత్రులు
Khagesh | 20 Jun 2025 10:15 PM (IST)
1
అంతర్జాతీయ యోగాదినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఒడిశా పర్యటన ముగించుకొని వచ్చిన ప్రధానమంత్రి మోదీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు.
3
చంద్రబాబు, పవన్‌తో మాట్లాడిన ఎలా ఉన్నారని ఆరా తీసిన ప్రధానమంత్రి
4
లోకేష్‌తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్న ప్రధానమంత్రి మోదీ
5
స్వాగతం పలికిన వారిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.