పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
ABP Desam
Updated at:
06 Jun 2023 10:16 AM (IST)
1
ఏలూరు జిల్లా పోలవరంలో సీఎం జగన్ పర్యటన
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రత్యేక హెలికాఫ్టర్ లో పోలవరాన్ని ఎరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం జనగ్
3
పోలవరం చుట్టూ హెలికాప్టర్ లో రెండు రౌండ్లు వేసిన సీఎం జగన్
4
నది పరివాహక ప్రాంతం, ముంపు గ్రామాలు,నష్టపరిహారంపై అధికారులతో జగన్ సమీక్ష
5
పోలవరంపై ఇప్పటికే హీటెక్కిన రాజకీయం
6
గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే పోలవరం జాప్యం అంటూ వైసీపీ సర్కార్ మండిపాటు
7
పోలవరాన్ని ఎట్టి పరిస్దితుల్లో పూర్తి చేస్తామన్న జగన్
8
హెలికాప్టర్ లో నుండి ప్రాజెక్ట్ ను పూర్తి స్దాయిలో స్టడీ చేసిన సీఎం
9
రెండు కొండలు మధ్య నిర్మాణంలో పోలవరం ప్రాజెక్ట్