Vidya Deevena YS Jagan: విద్యాదీవెన రూ.703 కోట్ల నిధులను ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో విద్యార్థుల సందడి
విద్యా దీవెన ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్
సభలో జగన్ పై అభిమానంతో కటౌట్ లను ప్రదర్శిస్తున్న అభిమానులు
జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవరం సందర్భంగా విద్యార్థి ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న సీఎం జగన్
విద్యా దీవెనపై విద్యార్థిని హర్షం
విద్యా దీవెన ప్రారంభోత్సవానికి ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తున్న జగన్
హోం మంత్రి తానేటి వనితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం జగన్
సభకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
విద్యా దీవెన ప్రారంభం సందర్బంగా విద్యార్థులతో కలసి సీఎం గ్రూప్ ఫోటో
విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్
విద్యా కానుక నిధుల విడుదల సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్న సీఎం జగన్