మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆయన్ను దహనం చేశారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి చివరి క్రతువును పూర్తి చేసి.. తండ్రి చితికి నిప్పంటించారు.
ఆ సమయంలో మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు, వైసీపీ నేతలు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిపించింది.
అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
చివరిసారిగా మంత్రి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించి తుది వీడ్కోలు పలికారు.
తొలుత నెల్లూరులోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం నుంచి మంత్రి అంతిమయాత్ర ప్రారంభమైంది.
జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంది.
ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
యాత్ర పొడవునా ప్రజలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
చివరిసారిగా మంత్రికి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>