CM Jagan : నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన, తాండవ– ఏలేరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు శంకుస్థాపన
సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటించారు.
హెలిఫాడ్ వద్ద జగన్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
సభా వేదిక వద్ద భారీ సంఖ్యలో ప్రజలు
సీఎం జగన్ తో పాటు వేదిక పై సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి,
తాండవ– ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన
భవనాల పైకి ఎక్కి మరీ జగన్ కు స్వాగతం పలుకుతున్న మహిళలు
నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి
దారి పొడవునా జగన్ కు సాదర స్వాగతం
సభా వేదికపై దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తున్న సీఎం, ఇతర ప్రజా ప్రతినిదులు
జగన్ కు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న ఆర్ నారాయణమూర్తి
వివిధ సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో చర్చిస్తున్న జగన్
సీఎం కాన్వాయ్ వెళుతుండగా జనం అభివాదం
సీఎం ప్రత్యేక వాహనంపై పూలు జల్లి అభిమానం చాటుకుంటున్న అభిమానులు
సభకు భారీగా తరలి వచ్చిన జనం, సభా వేదిక బయట బారులు తీరిన అభిమానులు
సభా వేదిక వద్ద మహిళలు