Roja: ఎమ్మెల్యే రోజా సరికొత్త అవతారం.. చేనేత కార్మికురాలిగా చీర నేస్తూ సందడి
ABP Desam
Updated at:
17 Sep 2021 07:40 PM (IST)
1
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏం చేసినా ఆ పనిలో ప్రత్యేక స్టైల్ ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా చేనేత కార్మికురాలి అవతారమెత్తారు. అక్కడే కొత్త మిషనరీ వద్ద చీర నేశారు.
3
నగరి నియోజకవర్గంలోని ఏకాంబరం కుప్పంలో పవర్ లూమ్స్ వీవింగ్‌లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మిషన్‌లు ఏర్పాటు చేశారు.
4
ఈ టెక్నాలజీ హిందూపూరంలోనే ఉందని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నగరికి వచ్చిందని రోజా చెప్పారు.
5
ఆసక్తి ఉన్న వారికి శిక్షణ కల్పించి వారికి మెషీన్ లను, ముడి సరుకులు అందిస్తామన్నారు.
6
తయారైన సరకు కూడా మార్కెటింగ్‌తో పని లేకుండా తిరిగి తీసుకుంటారని ఆమె తెలిపారు.