Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
ABP Desam
Updated at:
09 Sep 2023 01:50 PM (IST)
1
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాన్వాయ్ ను అడ్డుకుంటున్న ప్రజలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మార్కాపురం నియోజకవర్గం తాడివారిపల్లిలో గ్రామస్థుల ఆగ్రహం
3
బాబు అరెస్టును ఆపాలాంటూ పెద్ద ఎత్తున నినాదాలు
4
సామాన్య ప్రజలను అడ్డుకునేందుకు లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
5
లాఠీ ఛార్జీతో నిరసనకారులను చెదరగొడుతూ.. ముందుకెళ్తున్న పోలీసులు
6
ప్రజలు, మీడియా ప్రతినిధులు, పోలీసులతో కిక్కిరిస్తున్న రహదారి
7
నంద్యాలలో వైద్య పరీక్షలు చేయించి మరీ అరెస్ట్ చేసిన అధికారులు
8
అరెస్టుకు కారణాలు, నిబంధనల పత్రాలు చూపించమన్నా చూపని అధికారులు
9
వైద్యులు, న్యాయవాదుల ముందే చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
10
రహదారి మీదుగా బాబును విజయవాడ తీసుకెళ్తున్న పోలీసులు