✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: కడప జిల్లాలో జలవిలయం.. రంగంలోకి సహాయక బృందాలు

ABP Desam   |  19 Nov 2021 05:20 PM (IST)
1

కడప జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గ మధ్యలో వెల్దుర్తి వద్ద నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుక్కున్నారు. జేసీబీపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు

2

స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జేసీబీ నిలిపి 11 మందిని కాపాడారు. చుట్టూ నీటి ఉద్ధృతి పెరిగిపోతుండటంతో హెలికాప్టర్ రంగంలోకి దించి వారిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.

3

వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సహాయక బృందాలు

4

ఎలికాఫ్టర్ సాయంతో ముంపులో చిక్కుక్కున్న వారిని రక్షించారు

5

వరద ఉద్ధృతిలో చిక్కుక్కున్న మూడు ఆర్టీసీ బస్సులు, వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, విపత్తు సహాయక బృందాలు వారిని రక్షించారు. తాళ్ల సాయంతో నీటిలోకి దిగి రెండు బస్సులోని 30 మందిని రెస్క్యూ బృందాలు కాపాడారు.

6

30 మంది ఆర్టీసీ ప్రయాణికులను శ్రమించి రక్షించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది. అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు చెక్ పోస్టు వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరింది.

7

పుత్తూరు రేణిగుంట మధ్య పూడి వద్ద రైల్వే ట్రాక్ బ్రిడ్జి వంతెన, కడప జిల్లా నందలూరు వద్ద ఒక కిలోమీటర్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు.

8

చిన్నచౌకు ఎస్.ఐ ఎస్.కె రోషన్ మానవత్వం చాటుకున్నారు. వరద గుప్పిట ఇంట్లో బిక్కు బిక్కు మంటున్న వృద్ధులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

9

వరద ముంపులో చిక్కుక్కున్న బస్సులు, సాయం కోసం బస్సులపైకి ఎక్కి నిలుచున్న ప్రయాణికులు

10

వరద నీటిలో మునిగిపోతున్న పల్లె వెలుగుబస్సు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics: కడప జిల్లాలో జలవిలయం.. రంగంలోకి సహాయక బృందాలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.