TDP Mahanadu: ఎన్టీఆర్ మెచ్చిన నగరం రాజమహేంద్రవరం- మహానాడులో చంద్రబాబు
రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో అభిమానులు బహూకరించిన కత్తితో చంద్రబాబు
మహానాడు వేదికపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగం
ఎన్టీఆర్ పై రచించిన పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరిస్తున్నా మాజీ మంత్రి బుద్ద ప్రసాద్
వేదికపై పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్న చంద్రబాబు
మహానాడు ప్రాంగణానికి వస్తున్న లోకేష్, పక్కన ఎంపీ రామ్మోహన్ నాయుడు
వేదికపై చంద్రబాబు ప్రసంగం... తరలి వచ్చిన అభిమానులు
మహానాడు వేదికపై పార్టీ శ్రేణులకు లోకేష్ అభివాదం
కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్న లోకేష్
వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో అచ్చెన్నాయుడు ముచ్చట్లు
ఎన్టీఆర్ శత జయంతి కిట్ ను చంద్రబాబుకు బహూకరిస్తున్న టీ.డి.జనార్దన్
కార్యకర్తలను పలకరిస్తున్న నారా లోకేష్
మహానాడు సభా వేదిక వద్ద కార్యకర్తలకు లోకేష్ ఆటోగ్రాఫ్
చంద్రబాబును సత్కరిస్తున్న అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్న
మహానాడుకు తరలివచ్చిన కార్యకర్తలతో లోకేష్
వేదిక పై పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ప్రసంగం
అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న లోకేష్
వేదికపై ఇతర నాయకులతో కలసి కూర్చున్న నారా లోకేష్
మహానాడు వేదికపై పార్టీ శ్రేణులు
ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులతో చంద్రబాబు