Pawan Kalyan Photos: అ'ద్వి'తీయం, ఆధ్యాత్మిక సౌరభం - రెండో రోజు యాగంలో పవన్ కళ్యాణ్
రెండు రోజులపాటు యాగంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పవన్
రెండో రోజు సింగిల్ గా పూజలో జనసేనాని
సాంప్రదాయ దుస్తుల్లో పవన్ కళ్యాణ్
యాగానికి పార్టీ నాయకులను సైతం అనుమతించని జనసేన
పూర్తి ఏకాగ్రతతో పూజలో పాల్గొన్న పవన్
స్వయంగా పూజలు చేస్తున్న పవన్
పూజలో భాగంగా పవన్ కు సహకరిస్తున్న అర్చకులు
వేద మంత్రాల నడుమ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
రెండు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాసగిన పవన్ యాగం
వ్యక్తి గతంగా సంకల్పం తీసుకున్న పవన్ కళ్యాణ్
యాగ శాల చుట్టూ కట్టుదిట్టమయిన భద్రత
యాగంలో భాగంగా హోమ గుండాల వద్ద పవన్ పూజలు
యాగశాలలో జరుగుతున్న పూజల్లో పవన్
పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు
ప్రత్యేకంగా నిర్వహించిన పూజల్లో ఉదయం నుండి పాల్గొన్నారు
ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న పవన్ కళ్యాణ్
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుండి వారాహితో యాత్రకు బయలుదేరనున్న పవన్