Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సీఎం జగన్, పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
పోలవరం నాడు ..నేడు పేరుతో ఫోటోలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి పరిస్దితులు,ఇప్పుడు ప్రాజెక్ట్ రూపు రేఖల పై ఫోటోల ప్రదర్శన
పోలవరం సైట్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఫోటో లను సందర్శించిన సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ వాస్తవ పరిస్దితులను పరిశీలిస్తున్న సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ వద్ద సీఎం జగన్, మంత్రి అంబటి ఇతర అధికారులు
పోలవరం కాలవ పనులు పరిశీలిస్తున్న సీఎం జగన్
పోలవరం సైట్ లో ప్రాజెక్ట్ గురిచి సీఎం కు వివరిస్తున్న అధికారులు
ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రాజెక్ట్ ను పరిశీలించిన అనంతరం డ్యామ్ వద్దకు వస్తున్న జగన్
పోలవరంపై సీఎంకు నివేదికను సమర్పించిన అధికారులు
పోలవరం ప్రాజెక్ట్ పై బ్లూ ప్రింట్ ను పరిశీలిస్తున్న సీఎం
ప్రాజెక్ట్ పరిస్దితులపై సీఎంకు వివరిస్తున్న అధికారులు
నాడు... నేడు ఫోటోలను పరిశీస్తున్న సీఎం జగన్
పోలవరంపై అధికారులతో సమావేశం అయిన ముఖ్యమంత్రి
సమీక్ష సమావేశానికి హజరయిన అధికారులు