In Pics : వైసీపీ ప్లీనరీ పండుగ, జనసంద్రమైన సభాప్రాంగణం
ABP Desam | 08 Jul 2022 05:28 PM (IST)
1
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు తరలివస్తున్న కార్యకర్తలు, నేతలు
2
వైసీపీ ప్లీనరీ ఆహ్వాన తోరణం
3
ప్లీనరీలో విందు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు
4
వైసీపీ ప్లీనరీ సభాప్రాంగణం
5
వైసీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు అందిస్తున్న నేతలు
6
వైసీపీ ప్లీనరీలో కార్యకర్తలు
7
ప్లీనరీకి సిద్ధం చేసిన వంటలు
8
వైసీపీ ప్లీనరీలో అల్పాహారం చేస్తున్న కార్యకర్తలు
9
వైసీపీ ప్లీనరీకి తరలి వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు
10
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న మహిళాా మంత్రులు
11
ప్లీనరీలో చిందేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
12
వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్
13
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న హోంమంత్రి తానేటి వనిత
14
ప్లీనరీలో సీఎం జగన్ కు ఐడీ కార్డు అందిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి , ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి
15
వైసీపీ ప్లీనరీలో కార్యకర్తలు