In Pics : భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ వేడుకలు, వైరల్ ఫొటోలు
భీమవరం అల్లూరి విగ్రహావిష్కరణలో మెగాస్టార్ చిరంజీవితో మంత్రి ఆర్కే రోజా సెల్ఫీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భీమవరం సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోదీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ
భీమవరంలో స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సభ
భీమవరం సభలో సినీ నటుడు చిరంజీవి
ప్రధాని మోదీ నమస్కరిస్తున్న సీఎం జగన్, మంత్రి ఆర్కే రోజా
భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభ
చిరంజీవిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్
చిరంజీవిని ఆలింగనం చేసుకుంటున్న సీఎం జగన్
స్వతంత్ర పోరాట యోధుడు పసల కృష్ణమూర్తి కుమార్తెకు పాదాభివందనం చేసిన ప్రధాని మోదీ
భీమవరం సభలో ప్రధాని మోదీ
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు
ప్రధాని మోదీతో మంత్రి ఆర్కే రోజా సెల్ఫీ