AP CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా సీఎం జగన్
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా భార్య భారతికి తిలకం దిద్దుతున్న సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్
సీఎం జగన్ ను సత్కరిస్తున్నా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
సీఎం జగన్ దంపతులకు వేదపండితుల ఆశీర్వాదం
ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న సీఎం జగన్
భర్త జగన్ కు సంప్రదాయ రీతిలో తిలకం దిద్దుతున్న సతీమణి భారతీ రెడ్డి
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఉగాది వేడుకలు
ప్రత్యేక పూజల అనంతరం పంచహరతులను స్వీకరిస్తున్న సీఎం జగన్
పంచాంగ పుస్తకాన్ని స్వీకరిస్తున్న ఏపీ సీఎం
ఉగాది కార్యక్రమాల్లో భాగంగా విద్యార్దినుల సాంస్కతిక కార్యక్రమాలు
ప్రదర్శలో పాల్గొన్న విద్యార్దినులతో సీఎం జగన్ దంపతులు
దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తున్న జగన్ దంపతులు
సాంప్రదాయ రీతిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు
శ్రీ వెంకటేశ్వరునికి జగన్ పంపతుల పూజలు
ఉగాది వేడుకల ప్రారంభం సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం దంపతులు
ఉగాది వేడుకల్లో పాల్గోనేందుకు వేద విద్యార్దులతో కలసి వస్తున్న జగన్
ఉగాది వేడుకల్లో ఆకట్టుకున్న రంగవల్లులు
సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో ప్రత్యేకంగా అలంకరించిన ప్రాంగణంలో ఉగాది వేడుకలు
ఉగాది పండు సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్
సీఎం సతీమణి భారతికి వేదపండితుల ఆశీర్వాదం
జగన్ దంపతులకు హరతిని అందిస్తున్న విద్యార్దినులు
సీఎం జగన్ కు పూర్ణ కుంభ స్వాగతం
తులసి చెట్టుకు సాంప్రదాయ రీతిలో పూజలు చేస్తున్న సీఎం జగన్