Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
కడప పర్యటనలో అభిమానులతో కరచాలనం చేస్తున్న సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప స్టీల్ ప్లాంట్ కు శంఖుస్థాపన అనంతరం శాటిలైట్ చిత్రాల పరిశీలన
కడప పర్యటనలో సీఎం జగన్ కు వృద్ధురాలు ఆత్మీయ పలకరింపు
స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపన అనంతరం వేదిక పై సీఎం జగన్, మంత్రులు
కార్యక్రమానికి హాజరైన అతిథులు
ముఖ్యమంత్రి జగన్ ను సత్కరిస్తున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం
స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలిస్తున్న సీఎం జగన్
సభా వేదిక పై జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి
మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో మొక్క నాటుతున్న సీఎం జగన్
భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్న సీఎం జగన్
స్టీల్ ప్లాంట్ ప్రోగ్రాంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న సీఎం
శంకుస్థాపనలో ప్రారంభ సూచికగా మెదటి ఇటుకను ఏర్పాటు చేస్తున్న సీఎం