YSRCP ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్
Harish
Updated at:
03 Apr 2023 05:26 PM (IST)
1
పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లతో సమావేశం అయిన ఏపీ సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఆదేశాలు
3
బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేయటం ఆపేది లేదని క్లారిటీ...
4
వైసీపీ ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటిని పలకరించాలి.. సీఎం జగన్
5
సమావేశానికి హాజరయిన పార్టీ శాసన సభ్యులు
6
సరిగ్గా ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉందన్న సీఎం జగన్
7
ముందస్తుకు వెళ్ళే అవకాశం లేదని తేల్చి చెప్పిన వైసీపీ అధినేత
8
మారీచులతో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రతిపక్షనేత చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు
9
మీరంతా మళ్లీ గెలిచి రావాలని శాసన సభ్యులకు జగన్ పిలుపు
10
సమావేశానికి హాజరయిన మహిళా శాసనసభ్యులు
11
సమావేశం ప్రారంభానికి ముందు తన తండ్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పిన సీఎం జగన్, ఎమ్మెల్యేలు