In Pics : జనసందోహంగా జనసేన ఆవిర్భావ సభ
ABP Desam
Updated at:
14 Mar 2022 08:49 PM (IST)
1
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన తొమ్మిదో ఆవిర్భావ సభ
3
జనసేన తొమ్మిదో ఆవిర్భావ వేడుకలో జనసేనా తన భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచారు జనసేనాని పవన్ కల్యాణ్
4
జనసేస సభలో నాగబాబు
5
జనసేన ఆవిర్భావ సభలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
6
సొంత పార్టీ శ్రేణులు, నేతల నుంచి ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కల్యాణ్.
7
జనసేన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న నాగబాబు
8
జనసేన ఆవిర్భావ సభకు వస్తున్న పవన్ కల్యాణ్
9
జనసేన సభలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్
10
జనసందోహంగా మారిన ఇప్పటం గ్రామం
11
జనసేన యాప్ ను ప్రారంభించిన జనసేనాని పవన్ కల్యాణ్
12
జనసేన సభలో కార్యకర్తల కోలాహాలం