YSRCP Fourth List of New Incharges: ఏపీలో వివిధ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమిస్తున్న వైఎస్ఆర్ సీపీ నేడు రాత్రి (జనవరి 18) నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ నాలుగో లిస్టులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానాల్లో ఇంఛార్జిలను మార్చారు. మొత్తం 9 చోట్ల ఇంఛార్జులను నియమించినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 

చిత్తూరు (ఎంపీ) (ఎస్సీ) - కె.నారాయణ స్వామిజి.డి. నెల్లూరు (ఎస్సీ) - ఎన్. రెడ్డప్పశింగనమల (ఎస్సీ) - ఎం. వీరాంజనేయులునందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్ సుధీర్ దారాతిరువూరు (ఎస్సీ) - నల్లగట్ల స్వామిదాస్మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్పకొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావుగోపాలపురం (ఎస్సీ) - తానేటి వనితకనిగిరి - దద్దాల నారాయణ యాదవ్