అన్వేషించండి
Nepal Bus Accident: బస్సు నదిలో పడి 18 మంది దుర్మరణం.. నేపాల్‌లో ఘటన

Nepal Bus Accident: బస్సు నదిలో పడి 18 మంది దుర్మరణం.. నేపాల్‌లో ఘటన
Source : ABPLive
Nepal Road Accident | ధాడింగ్: నేపాల్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులలో దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Nepal | At least 18 people lost their lives after a passenger bus plunged into a river in Dhading, Nepal. Recue operations are underway: Police
— ANI (@ANI) February 23, 2026
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)
ఇంకా చదవండి
Advertisement
























