Florida woman With Pet Dogs : పెంపుడు జంతువులపై  లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో అయితే ఆడవాళ్లు కూడా పెంపుడు కుక్కలను వదిలి పెట్టడం లేదు. ఫ్లోరిడాలో ఓ మహిళ తన పెంపుడు కుక్కలతో శృంగారం చేయించుకుంది. వాటిని తన సోషల్ మీడియా ఖాతా.. ఇన్ స్టాలో అప్ లోడ్ చేసుకుంది. పైగా ఆ యువతి తనను కుక్కల తల్లిగా చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి పెంపుడు జంతువులతో తప్పుడు పని చేయడమే కాకుండా..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.  

ఇన్ స్టా  లో ఆమెకు పదిహేను వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఫాలోయర్లలో ఒకరు వీడియోను చూసి పోలీసులకు ఫార్వార్డ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. వెంటనే ఫ్లోరిడా  పోలీసులు కేసులు పెట్టి  27 ఏళ్ల ఆ యువతిని అరెస్టు చేసి, ఆమెపై రెండు అభియోగాలు మోపారు. జంతువుతో లైంగిక సంబంధం కలిగి ఉండటం .  జంతువుతో లైంగిక సంబంధాన్ని చిత్రీకరించడమనే నేరాలు  చేసినట్లుగా కే్సులు పెట్టారు. దర్యాప్తు తర్వాత ఆ మహిళ గాడ్జెట్లలో లైంగిక  హింసకు గురైన కుక్కకు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. 

ఆమె తన పెంపుడు జంతువులతో శృంగారం చేసి ఆ వీడియోలను అమ్ముకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఆ యువతి  తన పెంపుడు జంతువుతో సన్నిహితంగా ఉన్న మరిన్ని వీడియోలకు బదులుగా ఒక సోషల్ మీడియా వినియోగదారు నుండి USD 500 (దాదాపు రూ. 43,000) అందుకున్నట్లు అంగీకరించింది.  ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఆమె తన కుక్కలతో ముద్దు పెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం వంటి అనేక పోస్ట్‌లు ఉన్నాయి. ఆమెకు కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనుంది.  

 అమెరికాలో పెంపుడు జంతువులపై లైంగిక దాడులకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ మహిళ లైంగిక దాడులకు పాల్పడమే కాకుండా ఆ వీడియోలను అమ్ముకుని డబ్బులు సంపాదించడంతో మరితం తీవ్రమైన నేరంగా భావిస్తున్నారు.