Donald Trump: అణు బాంబుకే భయపడని ట్రంప్‌కు- ఆ పండంటే చచ్చేంత భయం!

ABP Desam Updated at: 28 Apr 2022 03:26 PM (IST)
Edited By: Murali Krishna

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు అణుబాంబులైన భయం లేదు కానీ, ఆ పండ్లంటే చాలా భయం. అవును అవేంటో మీరే చూడండి.

అణు బాంబుకే భయపడని ట్రంప్‌కు- ఆ పండంటే చచ్చేంత భయం!

NEXT PREV
Donald Trump: డొనాల్డ్ ట్రంప్... ప్రపంచంలో అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నేతల్లో ఒకరు. ఆయన తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు ఎప్పుడూ సంచలనమే. వృత్తి, వ్యాపారం, రాజకీయమే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే అలాంటి ట్రంప్ గురించి తాజాగా ఓ విషయం బయటపడింది. అణ్వాయుధాలకే భయపడని ట్రంప్‌కు పైనాపిల్, అరటిపండ్లు, టమాటాలు అంటే భయమట! అవును ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌యే చెప్పారు.

 

గాల్లో ఎగిరొచ్చి




2015 సెప్టెంబర్‌ 3న ట్రంప్‌నకు వ్యతిరేకంగా పలువురు మెక్సికో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. మెక్సికో వాసులు డ్రగ్స్ తీసుకువస్తారని, నేరస్థులు, రేపిస్టులని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ట్రంప్ ముందు వారు నిరసన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు ట్రంప్ భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. కానీ అక్కడ హింస చెలరేగింది. 


Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!


Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!

Published at: 28 Apr 2022 03:07 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.