అన్వేషించండి

Social media viral war: అసలు యుద్ధం కన్నా సోషల్ మీడియాలో ఏఐ వీడియోలదే హవా -హాలీవుడ్ సినిమాలు చూపించేస్తున్నారుగా !

War AI Videos: సోషల్ మీడియాలో వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. అసలు యుద్ధం కన్నా వీడియో గేములు, ఏఐ వీడియోలతో అందర్నీ భయపెట్టేస్తున్నారు.

Battle with AI videos: నిజమైన యుద్ధం  ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో జరుగుతూంటే .. డిజిటల్ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా  ఎక్స్ లో భయంకరంగా సాగుతోంది. కృత్రిమ మేధ , హై-గ్రాఫిక్స్ వీడియో గేమ్స్ సాయంతో నెటిజన్లు సృష్టిస్తున్న దృశ్యాలు అసలు యుద్ధాన్ని మించిపోయేలా ఉన్నాయి. ఈ 
 
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో సోషల్ మీడియా ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించి నెటిజన్లు షేర్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వైరల్ అవుతున్న చాలా వీడియోలు వాస్తవమైనవి కావు.  

 ఆర్మా 3  (Arma 3) వంటి మిలిటరీ సిమ్యులేషన్ వీడియో గేమ్స్‌లోని దృశ్యాలను, ఏఐ సాంకేతికతతో రూపొందించిన హైపర్-రియలిస్టిక్ గ్రాఫిక్స్‌ను అసలు యుద్ధ దృశ్యాలుగా నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా, క్షేత్రస్థాయిలో జరిగే యుద్ధం కంటే డిజిటల్ తెరపై కనిపిస్తున్న యుద్ధమే అత్యంత భయంకరంగా కనిపిస్తోంది. 

 

 ఏఐ ద్వారా సృష్టించిన క్షిపణి దాడులు, పేలుళ్ల వీడియోలు క్షణాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. దీనిని నిపుణులు ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ అని పిలుస్తున్నారు.   ట్విట్టర్ (ఎక్స్) వంటి వేదికలపై కమ్యూనిటీ నోట్స్  వంటి ఫ్యాక్ట్-చెక్ ఫీచర్లు ఉన్నప్పటికీ, సమాచారం వ్యాపించే వేగం ముందు అవి సరిపోవడం లేదు.  

వీడియో గేమ్ దృశ్యాలు ఎంతలా తప్పుదోవ పట్టిస్తున్నాయంటే.. విమానాలు కూలిపోవడం, నగరాలపై బాంబుల వర్షం కురవడం వంటివి అత్యంత స్పష్టంగా  ఉండటంతో అవి నకిలీవని గుర్తించడం సామాన్యులకు సాధ్యం కావడం లేదు. గతంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ ఇదే తరహా ధోరణి కనిపించింది, కానీ ఇప్పుడు గల్ఫ్ సంక్షోభంలో ఏఐ వాడకం వల్ల ఇది మరో స్థాయికి చేరుకుంది. కేవలం ఆకర్షణ  కోసమే కాకుండా, విదేశీ ద్రవ్యం కోసం యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి సంచలన వీడియోలను ప్రమోట్ చేయడం ఈ గందరగోళానికి మరింత ఆజ్యం పోస్తోంది.  

ఈ పరిణామం ప్రపంచ దేశాల భద్రతకు కొత్త సవాలుగా మారింది. నిజమైన యుద్ధం కంటే ఇలాంటి డిజిటల్ స్లాప్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, చమురు ధరలు పెరగడం వంటి ఆర్థిక పరిణామాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఒక్కోసారి ఈ నకిలీ సమాచారాన్ని నిజమని నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Embed widget