అన్వేషించండి

Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు

Love Story: మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఈ పెద్దాయనకు అందిన సాంయ చాటిచెబుతోంది. 78 ఏళ్ల వయస్సులో తన ప్రాణసమానమైన భార్య కోసం పడుతున్న తపన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలించింది.

78 year old US man goes viral for delivering food : అమెరికాలోని టెన్నిస్సీకి చెందిన  రిచర్డ్ పుల్లీ వయసు  78 ఏళ్లు.  ఈ వయస్సులోనూ డోర్ డ్యాష్   డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటికి స్టార్‌బక్స్ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళ్లిన రిచర్డ్, వణుకుతున్న చేతులతో, ఎంతో జాగ్రత్తగా మెట్లు ఎక్కుతూ ఆహారాన్ని గుమ్మం వద్ద ఉంచాడు. ఆ దృశ్యం అక్కడి రింగ్ కెమెరా లో నిక్షిప్తమైంది. ఆ వీడియోను చూసిన సదరు ఇంటి యజమాని బ్రిటానీ స్మిత్, అంత వయసున్న వ్యక్తి ఈ పని ఎందుకు చేస్తున్నాడా అని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

 భార్య కోసం  పోరాటం 

రిచర్డ్ నిజానికి ఎప్పుడో రిటైర్ అయ్యాడు. కానీ, ఆయన భార్య బ్రెండా అనారోగ్యం పాలవ్వడం, ఆమెకు ఉద్యోగం పోవడంతో వారి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. పెరిగిన వైద్య ఖర్చులు, మందుల బిల్లులు కట్టలేక ఆ వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. తన భార్యను కాపాడుకోవడానికి, మందులు కొనడానికి రిచర్డ్ తిరిగి పనిలోకి చేరాడు. బ్రెండా కారు నడుపుతుంటే, రిచర్డ్ ఇంటింటికీ తిరిగి పార్సెల్స్ ఇచ్చేవాడు. నేను పని చేయాలని కోరుకోవడం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను అని ఆయన చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి.

 వెల్లివిరిసిన మానవత్వం: 

రిచర్డ్ పరిస్థితిని వివరిస్తూ బ్రిటానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. కేవలం 20 వేల డాలర్లు సాయం చేయాలని కోరుతూ ప్రారంభించిన గో ఫండ్ మీ పేజీకి అనూహ్య స్పందన లభించింది. వేలాది మంది అపరిచితులు రిచర్డ్ కష్టాన్ని చూసి చలించిపోయారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా 5 లక్షల డాలర్లు అంటే సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా విరాళాల రూపంలో వచ్చి చేరాయి. రిచర్డ్ పడుతున్న కష్టానికి ఈ మొత్తం ఒక పెద్ద భరోసాగా మారింది.  

 నిజమైన  వాలెంటైన్  రిచర్డ్ 

56 ఏళ్ల వైవాహిక బంధంలో తన భార్యపై ఉన్న ప్రేమను రిచర్డ్ తన కష్టంతో నిరూపించుకున్నాడు. విరాళాల విషయం తెలిసిన రిచర్డ్ దంపతులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. మాకు తెలియని వ్యక్తులు కూడా ఇంత గొప్ప మనసుతో సాయం చేస్తారని ఊహించలేదు.. ఇప్పుడు మాకు ఒత్తిడి తగ్గింది, ప్రశాంతంగా జీవించగలం  అని వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన ద్వారా టెక్నాలజీ కేవలం సమాచారానికే కాదు, ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుతమైన సాధనమని మరోసారి రుజువైంది.                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Mia Khalifa: అమెరికాలో ఉంటూ ఆ దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అంటున్న మియా ఖలీఫా - అడల్ట్ స్టార్‌కు ధైర్యం ఎక్కువే !
అమెరికాలో ఉంటూ ఆ దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అంటున్న మియా ఖలీఫా - అడల్ట్ స్టార్‌కు ధైర్యం ఎక్కువే !
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Embed widget