అన్వేషించండి

Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!

Breaking News: మే 22న ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సినీ, బిజినెస్, స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Top Stories Today in Andhra Pradesh and Telangana breaking news on 22nd may 2026 Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
అమ్మాయి కోసం థార్‌ వాహనాలతో ఇద్దరు యువకుల వార్‌! విజయవాడ రోడ్లపై యాక్షన్ సీన్స్‌!
Source : Social Media

Background

Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్‌కు దిగారు. వారి వద్ద ఉన్న థార్‌ వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు 

హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌ను  ఈడీ అధికారులు గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన  ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు. 

12:07 PM (IST)  •  22 May 2026

ACB Raids on Medchal Deputy Collector Vamsi Mohan Assets:మేడ్చల్‌ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ ఇళ్లపై ఏసీబీ రైడ్స్! వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తింపు!

ACB Raids on Medchal Deputy Collector Vamsi Mohan Assets:మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్‌ ఏసీబీ నిఘాకు చిక్కారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరున ఉన్న వందల కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. ఏకంగా ఆయనకు చెందిన ఎనిమిది ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఓ రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్‌గా తీసుకున్నారు. అబ్దుల్లాపూర్మెట్‌ పిగ్లీపురంలో ఆయన మామపేరున ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా తనిఖీల్లో తేటతెల్లమైంది. పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పని చేసిన వంశీమోహన్ ప్రభుత్వ భూములను కూడా కాజేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉంది. 

10:12 AM (IST)  •  22 May 2026

Andhra Pradesh Latest News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల 

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మిగతా 9 రాష్ట్రాల్లోని మిగతా 20 స్థానాలకు జూన్ 18న ఎన్నిక జరగనుంది. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Andhra Pradesh Rains Update: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు - హైదరాబాద్‌లో మళ్లీ జడివాన - ఆదివారం ఎలా ఉంటుందంటే ?
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు - హైదరాబాద్‌లో మళ్లీ జడివాన - ఆదివారం ఎలా ఉంటుందంటే ?
Low Tyre Pressure Effects On Car:కారు టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? మైలేజ్ నుంచి సేఫ్టీ వరకు ప్రభావం
స్విఫ్ట్, నెక్సాన్, క్రెటా నడుపుతున్నారా? - ఏ కారు అయినా సరే ఈ చిన్న తప్పు చేస్తే భారీ నష్టం!
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
How To Get Better Mileage From Your Car:లీటర్ పెట్రోల్‌తో మరింత దూరం వెళ్లాలంటే ప్రతి కారు ఓనర్‌ ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి
పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? ఈ చిన్న చిట్కాలు పాటిస్తే కారు మైలేజ్ పెరుగుతుంది!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Suriya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Embed widget