News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 9 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. PM Modi - Pathaan Movie: పార్లమెంట్‌లోనూ పఠాన్ జోష్, హౌజ్‌ఫుల్ అంటూ ప్రధాని మోదీ కితాబు! ఫ్యాన్స్‌ హ్యాపీ

    PM Modi - Pathaan Movie: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో పఠాన్ మూవీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. Read More

  2. OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!

    వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More

  3. Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!

    రూ.15,000 లోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్టు రెడీగా ఉంది. జస్ట్ చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి! Read More

  4. Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!

    దేశంలో ఇకపై నకిలీ సర్టిఫికేట్ల దందాకు చెక్ పడనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లను కొంటున్న వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. Read More

  5. Shiva Vedha Movie Review - 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?

    Shiva Rajkumar's Vedha Review 2023 Telugu Movie : కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన 125వ సినిమా 'వేద'. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. 2012 చాలా బాధపెట్టింది - శృతి హాసన్‌ భావోద్వేగం

    నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుర్రకారుకు మతిపోగొడుతుంది శృతి హాసన్. అయితే 2012లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. తాను ఎదుర్కొన్న కష్టసుఖాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హాసన్. Read More

  7. IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?

    రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More

  8. WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు డేట్ ఫిక్స్ - భారత్‌కు ఛాన్స్ ఉందా?

    ఐసీసీ టెస్టు ఛాంపియన్ ఫైనల్ జట్లను బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ నిర్ణయించనుంది. Read More

  9. Cashew: పాలలో జీడిపప్పు నానబెట్టుకుని తింటే ఈ సమస్యలన్నీ దూరం!

    జీడిపప్పు తింటే కొవ్వు ఎక్కువగా చేరుతుందని భయపడి వాటికి దూరంగా ఉంటారు. కానీ వాటిని నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు దడేల్‌! 24 గంటల్లో రూ.77వేలు పడిపోయిన BTC విలువ!

    Cryptocurrency Prices Today, 09 February 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం విపరీతమైన నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 09 Feb 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 June 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు