Air India: ఫ్లైట్‌లో ఆల్కహాల్ బ్యాన్ చేయాలా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే
Air India: విమానాల్లో ఆల్కహాల్ సర్వ్ చేయాలా వద్దా అనే అంశంపై సర్వే జరిగింది. Read More
240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More
WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More
Sankranthi Holidays: తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు 'సంక్రాంతి' సెలవులివే! ఏపీలో ఇలా - తెలంగాణలో అలా!
మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. Read More
Amigos Teaser: ‘అమిగోస్’ టీజర్ - ఈ సారి ఇద్దరు కాదు ముగ్గురు, క్యాట్ అండ్ మౌస్ ఆటలో గెలిచేదెవరు?
నందమూరి కళ్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. Read More
Varasudu Release Date : తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ‘వారసుడు’ సినిమా వాయిదా?
తమిళ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ లో విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.. Read More
IND Vs SL: శ్రీలంకను చితక్కొట్టిన టీమిండియా - మూడో టీ20లో ఘనవిజయం - సిరీస్ కూడా సొంతం!
నిర్ణయాత్మక మూడో టీ20 టీమిండియా 91 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. Read More
IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!
మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More
ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది
ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అడుగు పెట్టడం మొదలైపోయింది. Read More
Petrol-Diesel Price 08 January 2023: కర్నూల్‌లో షాక్ ఇచ్చిన పెట్రో రేట్లు - తెలంగాణలో ధరలు స్థిరం
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 12 సెంట్లు పెరిగి 78.57 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 10 సెంట్లు పెరిగి 73.77 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 8 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Jan 2023 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 8 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Jan 2023 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -